When Dhoni came in, he took the complete country by storm and I knew that door was closed. Keeper-batsman is always a decade-long job. Syed Kirmani was there, then Kiran More. Dhoni was a once-in-a-generation kind of a cricketer,” Dinesh Karthik said.
#MSDhoni
#DineshKarthik
#Cricket
#TeamIndia
#WorldTestChampionship
#DineshKarthikcommentary
#ENGVsSL2021
#SunilGavaskar
#Funnycricketcommentary
#IndVsEng
మహేంద్ర సింగ్ ధోనీ రాకతో భారత జట్టులో తన తలుపులు మూసుకుపోయాయని భావించానని వెటరన్ క్రికెటర్, యంగ్ కామెంటేటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ధోనీ తన రాకతోనే భారతదేశాన్ని ఊపు ఊపేశాడని తెలిపాడు. వికెట్ కీపర్‌గా అవకాశం లేకపోవడంతో స్పెషలిస్టు బ్యాటర్‌గా ప్రయత్నించాలని ధోనీ, రాహుల్ ద్రవిడ్ తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నాడు.